బొబ్బిలి చిరంజీవులు
స్వరూపం
బొబ్బిలి చిరంజీవులు | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - 2019 | |||
ముందు | సవరపు జయమణి | ||
---|---|---|---|
తరువాత | అలజంగి జోగారావు | ||
నియోజకవర్గం | పార్వతీపురం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1958 జులై విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
బొబ్బిలి చిరంజీవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2019 వరకు పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.[1] చిరంజీవులు 2020 నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
- ↑ Eenadu (7 November 2020). "221 మందితో తెదేపా రాష్ట్ర కమిటీ" (in ఇంగ్లీష్). Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.