సవరపు జయమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సవరపు జయమణి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2004
ముందు శత్రుచర్ల విజయరామరాజు
తరువాత బొబ్బిలి చిరంజీవులు
నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ

సవరపు జయమణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె 1996 mptc ,2001 zptc and

2009లో పార్వతీపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]

రాజకీయ జీవితం[మార్చు]

సవరపు జయమణి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో పార్వతీపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[2] జయమణి ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మధ్యపాన నిషేధ కమిటీ సభ్యురాలుగా వివిధ హోదాల్లో పని చేసింది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  2. Sakshi (26 March 2014). "వైఎస్సార్ సీపీలోకి ఎమ్మెల్యే జయమణి". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.