శత్రుచర్ల విజయరామరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శత్రుచర్ల విజయరామరాజు (Satrucharla Vijayarama Raju), విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి.

వీరు ఆగష్టు 4, 1948 సంవత్సరంలో చినమేరంగిలో జన్మించారు. వీరు బొబ్బిలి రాజా కళాశాలలో చదువుకున్నారు. వీరు రాణీ శశికళాదేవిని 1973 జూన్ 28లో వివాహం చేసుకున్నారు. ఇతడు రాజకీయాలలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తరువాత మూడు సార్లు తొమ్మిది, పది మరియు పన్నెండవ పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

బయటి లింకులు[మార్చు]