బోనెల విజయ్ చంద్ర
స్వరూపం
| బోనెల విజయ చంద్ర | |||
ఎమ్మెల్యే
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
| ముందు | అలజంగి జోగారావు | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | పార్వతీపురం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1985 జులై 10 వెంకంపేట గ్రామం, పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | బోనెలా మార్క్ | ||
| జీవిత భాగస్వామి | అనూష | ||
| సంతానం | థేశ్వన్, నైనికా | ||
| నివాసం | డి/నెం: 5-40 మజ్జిగౌరి హౌసింగ్ కాలనీ, వెంకంపేట గ్రామం, పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బోనెల విజయ చంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పార్వతీపురం నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]బోనెల విజయ్ చంద్ర 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పార్వతీపురం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి అలజంగి జోగారావు పై 24414 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Parvathipuram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ Eenadu (5 June 2024). "కూటమి ప్రభంజనం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.