పార్వతీపురం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 18°46′48″N 83°25′48″E |
పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లాలో గలదు. ఇది షెడ్యూలు కులాల (Scheduled Caste) వారికి రిజర్వ్ చేయబడింది.
చరిత్ర
[మార్చు]ఇది 1951 లో ఏర్పడింది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]- 1951 - వైరిచెర్ల దుర్గాప్రసాద్ వీరభద్ర దేవ్.[1]
- 1955, 1962 - వైరిచెర్ల చంద్ర చూడామణి దేవ్
- 1967, 1983, 1985 - మరిశర్ల వెంకటరామినాయుడు
- 1972, 1978 - చీకటి పరశురామనాయుడు.[2]
- 1989, 1994 - యెర్ర కృష్ణమూర్తి
- 1999 - మరిశెర్ల శివున్నాయుడు
- 2004 - శత్రుచర్ల విజయరామరాజు
2004 ఎన్నికలు
[మార్చు]2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.జగదీశ్వరరావుపై 1796 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. విజయరామరాజుకు 48276 ఓట్లు రాగా, జగదీశ్వరరావు 46480 ఓట్లు సాధించాడు.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[4] 12 పార్వతీపురం ఎస్సీ బోనెల విజయ్ చంద్ర పు తె.దే.పా 83905 అలజంగి జోగారావు పు వైఎస్సార్సీపీ 59491 2019 12 పార్వతీపురం ఎస్సీ అలజంగి జోగారావు పు వైఎస్సార్సీపీ 75,304 బొబ్బిలి చిరంజీవులు పు తె.దే.పా 51105 2014 12 పార్వతీపురం ఎస్సీ బొబ్బిలి చిరంజీవులు పు తె.దే.పా 62458 జమ్మాన ప్రసన్నకుమార్ పు వైఎస్సార్సీపీ 56329 2009 131 పార్వతీపురం (ఎస్.సి) సవరపు జయమణి F కాంగ్రేసు 49614 బొబ్బిలి చిరంజీవులు పు తె.దే.పా 46896 2004 9 పార్వతీపురం జనరల్ శత్రుచర్ల విజయరామరాజు పు కాంగ్రేసు 48276 ద్వారపురెడ్డి జగదీశ్వరరావు పు తె.దే.పా 46426 1999 9 పార్వతీపురం జనరల్ మరిశర్ల శివున్నాయుడు పు కాంగ్రేసు 49891 ద్వారపురెడ్డి ప్రతిమాదేవి F తె.దే.పా 35924 1997 (ఉప ఎన్నిక) 9 పార్వతీపురం జనరల్ యర్రా అన్నపూర్ణమ్మ మహిళా తె.దే.పా [5] 1994 9 పార్వతీపురం జనరల్ యర్రా కృష్ణమూర్తి పు తె.దే.పా 47448 మరిశర్ల శివున్నాయుడు పు కాంగ్రేసు 37468 1989 9 పార్వతీపురం జనరల్ యర్రా కృష్ణమూర్తి పు తె.దే.పా 42555 మరిశర్ల శివున్నాయుడు పు కాంగ్రేసు 39866 1985 9 పార్వతీపురం జనరల్ మరిశర్ల వెంకటరామినాయుడు పు తె.దే.పా 39826 దొడ్డి పరశురాం పు కాంగ్రేసు 23824 1983 9 పార్వతీపురం జనరల్ మరిశర్ల వెంకటరామినాయుడు పు స్వతంత్ర అభ్యర్ధి 37553 దొడ్డి పరశురాం పు కాంగ్రేసు 17815 1978 9 పార్వతీపురం జనరల్ చీకటి పరశురామనాయుడు పు జనతా పార్టీ 32494 వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు పు కాంగ్రేసు 17671 1972 9 పార్వతీపురం జనరల్ చీకటి పరశురామనాయుడు పు స్వతంత్ర అభ్యర్ధి 32027 మరిశర్ల వెంకటరామి నాయుడు పు కాంగ్రేసు 21467 1967 9 పార్వతీపురం జనరల్ మరిశర్ల వెంకటరామి నాయుడు పు స్వతంత్ర పార్టీ 23096 చీకటి పరశురామనాయుడు పు కాంగ్రేసు 16190 1962 9 పార్వతీపురం జనరల్ వైరిచర్ల చంద్రచూడామణి దేవ్ పు కాంగ్రేసు 24850 పరువాడ లక్ష్మినాయుడు పు స్వతంత్ర అభ్యర్ధి 17403 1955 8 పార్వతీపురం జనరల్ వైరిచర్ల చంద్రచూడామణి దేవ్ పు స్వతంత్ర అభ్యర్ధి 27480 చీకటి పరశురామనాయుడు పు కృషికార్ లోక్ పార్టీ 18111 1953 (ఉప ఎన్నిక) 8 పార్వతీపురం జనరల్ వైరిచర్ల చంద్రచూడామణి దేవ్ పు కాంగ్రేసు 34212 చీకటి పరశురామనాయుడు పు కృషికార్ లోక్ పార్టీ 10231 1952 8 పార్వతీపురం జనరల్ వైరిచర్ల వీరభద్ర దేవ్ పు కాంగ్రేసు 28129 చీకటి పరశురామనాయుడు పు కృషికార్ లోక్ పార్టీ 10148
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ "Election Commission of India.Madras Assembly results.1951" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-07-01.
- ↑ "Election Commission of India 1978-2004 results". Archived from the original on 2008-06-21. Retrieved 2008-07-01.
- ↑ Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
- ↑ Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Parvathipuram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ Andhrabhoomi (10 January 2019). "మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మృతి". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.