యర్రా అన్నపూర్ణమ్మ
Jump to navigation
Jump to search
యర్రా అన్నపూర్ణమ్మ | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1997 - 1999 | |||
ముందు | మరిశర్ల శివున్నాయుడు | ||
---|---|---|---|
తరువాత | యర్రా కృష్ణమూర్తి | ||
నియోజకవర్గం | పార్వతీపురం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
మరణం | 2019 జనవరి 10 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | యర్రా కృష్ణమూర్తి |
యర్రా అన్నపూర్ణమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె 1997 నుండి 1999 వరకు పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసింది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]యర్రా అన్నపూర్ణమ్మ ఆమె భర్త యర్రా కృష్ణమూర్తి మరణాంతరం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1997లో జరిగిన ఉప ఎన్నికలో పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.
మరణం
[మార్చు]యర్రా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో బాధపడుతూ తన స్వగ్రామం కృష్ణపల్లిలో 2019 జనవరి 10న మరణించింది.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
- ↑ Andhrabhoomi (10 January 2019). "మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మృతి". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
- ↑ Andhra Jyothy (10 January 2019). "అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.