Jump to content

యర్రా కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
యర్రా కృష్ణమూర్తి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 1997
ముందు మరిశర్ల శివున్నాయుడు
తరువాత యర్రా అన్నపూర్ణమ్మ
నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 1997
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి యర్రా అన్నపూర్ణమ్మ

యర్రా కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 1989 నుండి 1997 వరకు పార్వతీపురం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.