మరిశర్ల వెంకటరామినాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మరిశర్ల వెంకటరామినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పార్వతీపురం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.