Jump to content

నిడదవోలు శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
నిడదవోలు
—  శాసనసభ నియోజకవర్గం  —
నిడదవోలు is located in Andhra Pradesh
నిడదవోలు
నిడదవోలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి జిల్లా
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నిడదవోలు శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

చరిత్ర

[మార్చు]

2022 ఏప్రిల్ 4 కు ముందు ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో వుండేది.

మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] నిడదవోలు జనరల్ కందుల దుర్గేష్ పు తె.దే.పా 102699 జి.శ్రీనివాస నాయుడు పు వైయ‌స్ఆర్‌సీపీ 69395
2019 నిడదవోలు జనరల్ జి.శ్రీనివాస నాయుడు పు వైయ‌స్ఆర్‌సీపీ 81,001 బూరుగుపల్లి శేషారావు పు తె.దే.పా 59,313 [3]
2014 నిడదవోలు GEN బూరుగుపల్లి శేషారావు M తె.దే.పా 81591 S.Rajiv Krishna M YSRC 75232
2009 నిడదవోలు GEN బూరుగుపల్లి శేషారావు M తె.దే.పా 51680 జి.శ్రీనివాస నాయుడు M INC 45914

2009 ఎన్నికలు

[మార్చు]

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున బి.శేషారావు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆర్.విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీనివాసనాయుడు, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆర్.జి.కె.రాజా, లోక్‌సత్తా పార్టీ తరఫున సత్యనారాయణ పోటీచేశారు.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Nidadavole". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. Sakshi (2019). "Nidadavole Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 అక్టోబరు 2021. Retrieved 14 October 2021.
  4. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009

వెలుపలి లంకెలు

[మార్చు]