పెడన శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెడన శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°15′36″N 81°8′24″E మార్చు
పటం

పెడన శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ నియోజకవర్గం.[1] 2019 ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోగి రమేష్ గెలుపొందాడు.[2] ఈ నియోజక వర్గంలో 1,66,177 మంది ఓటర్లు ఉన్నారు.[3]

నియోజకవర్గం లోని మండలాలు[మార్చు]

నాలుగు మండలాలున్నాయి.[4]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

Year Member Political Party
2009 జోగి రమేష్ [5] భారత జాతీయ కాంగ్రెస్
2014 కాగిత వెంకటరావు తెలుగుదేశం పార్టీ
2019 జోగి రమేష్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
  2. "Assembly Election 2019". Election Commission of India. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.
  3. "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
  4. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. pp. 21, 31. Archived from the original (PDF) on 5 అక్టోబరు 2010. Retrieved 30 ఆగస్టు 2020.
  5. Sakshi (2019). "Pedana Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.