బంటుమిల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°22′16″N 81°16′19″E / 16.371°N 81.272°E / 16.371; 81.272Coordinates: 16°22′16″N 81°16′19″E / 16.371°N 81.272°E / 16.371; 81.272
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
మండల కేంద్రంబంటుమిల్లి
విస్తీర్ణం
 • మొత్తం442 కి.మీ2 (171 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం46,370
 • సాంద్రత100/కి.మీ2 (270/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1006


బంటుమిల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

మండలం లోనిగ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఆముదాలపల్లి
 2. అర్తమూరు
 3. కంచడం
 4. కొర్లపాడు
 5. చినతుమ్మిడి
 6. చొరంపూడి
 7. నారాయణపురం
 8. పెదతుమ్మిడి
 9. బంటుమిల్లి
 10. పెందూరు
 11. బర్రిపాడు
 12. మద్దేటిపల్లి
 13. మల్లేశ్వరం
 14. మనిమేశ్వరం
 15. ములపర్రు
 16. ముంజులూరు
 17. రామవరపు మోడి
 18. సాతులూరు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. ఆముదాలపల్లి 215 752 367 385
2. అర్తమూరు 1,148 4,555 2,358 2,197
3. బంటుమిల్లి 1,928 8,028 4,066 3,962
4. బర్రిపాడు 261 902 460 442
5. చినతుమ్మిడి 259 1,030 500 530
6. చొరంపూడి 1,553 6,795 3,461 3,334
7. కంచడం 498 2,007 1,000 1,007
8. కొర్లపాడు 165 660 340 320
9. మద్దేటిపల్లి 215 839 416 423
10. మల్లేశ్వరం 780 3,104 1,555 1,549
11. మనిమేశ్వరం 449 1,826 903 923
12. ములపర్రు 1,440 5,786 2,900 2,886
13. ముంజులూరు 593 2,262 1,121 1,141
14. నారాయణపురం 132 560 301 259
15. పెదతుమ్మిడి 1,807 6,909 3,491 3,418
16. పెందూరు 692 2,849 1,427 1,422
17. రామవరపు మోడి 434 1,752 848 904
18. సాతులూరు 406 1,641 829 812

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]