పెదపారుపూడి మండలం
Jump to navigation
Jump to search
పెదపారుపూడి | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో పెదపారుపూడి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పెదపారుపూడి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°25′34″N 80°57′17″E / 16.4260°N 80.9548°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | పెదపారుపూడి |
గ్రామాలు | 18 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 33,099 |
- పురుషులు | 16,531 |
- స్త్రీలు | 16,568 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 74.34% |
- పురుషులు | 77.70% |
- స్త్రీలు | 71.00% |
పిన్కోడ్ | 521263 |
పెదపారుపూడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం.[1] OSM గతిశీల పటము
గ్రామాలు[మార్చు]
జనాభా[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషులు | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అప్పికట్ల | 262 | 1,042 | 521 | 521 |
2. | భూషనగుల్ల (Rural) | 552 | 2,050 | 1,018 | 1,032 |
3. | చినపారుపూడి | 359 | 1,363 | 691 | 672 |
4. | ఏదులమద్దాలి | 358 | 1,261 | 632 | 629 |
5. | ఎలమర్రు | 1,227 | 4,433 | 2,266 | 2,167 |
6. | గురువిందగుంట | 176 | 686 | 344 | 342 |
7. | జువ్వనపూడి | 147 | 573 | 289 | 284 |
8. | కొర్నిపాడు | 213 | 900 | 448 | 452 |
9. | మహేశ్వరం | 121 | 447 | 219 | 228 |
10. | మోపర్రు | 466 | 1,709 | 861 | 848 |
11. | పాములపాడు | 1,174 | 4,536 | 2,252 | 2,284 |
12. | పెదపారుపూడి | 737 | 2,848 | 1,435 | 1,413 |
13. | రావులపాడు | 135 | 451 | 221 | 230 |
14. | సోమవరప్పాడు | 92 | 308 | 164 | 144 |
15. | వానపాముల | 458 | 1,738 | 837 | 901 |
16. | వెంట్రప్రగడ | 1,876 | 7,038 | 3,463 | 3,575 |
17. | వింజరంపాడు | 303 | 1,174 | 599 | 575 |
18. | జమిదింటకుర్రు | 148 | 542 | 271 | 271 |
వనరులు[మార్చు]
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016.
- ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.
వెలుపలి లింకులు[మార్చు]
[4] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 23వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-5; 24వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-14; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-18; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఏప్రిల్-8; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-7; 2వపేజీ.