వెంట్రప్రగడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంట్రప్రగడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,500
 - పురుషులు 3,463
 - స్త్రీలు 3,575
 - గృహాల సంఖ్య 1,876
పిన్ కోడ్ 521263
ఎస్.టి.డి కోడ్ 08674

వెంట్రప్రగడ, కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 521 263., ఎస్.టి.డి.కోడ్ = 08674.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పెదపారుపూడి మండలం[మార్చు]

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[3] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

పెదపారుపూడి, నందివాడ, ఉంగుటూరు,వుయ్యూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

రైల్వే స్టేషను[మార్చు]

వెంట్రప్రగడ, కలవపాముల నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 35కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పులవర్తిగూడెం. సేక్రెడ్ హార్టు ఆంగ్ల మాధ్యమ పాఠశాల. విశ్వకవి ప్రాథమికోన్నత పాఠశాల. లిటిల్ ఫ్లవర్ ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

  • ఆరోగ్యకేంద్రం.
  • ఫెర్టిలైజర్స్ షాపులు:- శ్రీలక్ష్మీ ఫెర్టిలైజర్స్, శ్రీనివాస ఫెర్టిలైజర్స్.
  • బ్యాంక్:- స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08674/259237., సెల్ = 9908524871.
  • ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
  • అంగనవాడీ కేంద్రం:- ఈ గ్రామానికి చెందిన శ్రీమతి ఝాన్సీలక్ష్మి, తన కుమారుడు కీ.శే.చలసాని వెంకటేశ్వరరావు ఙాపకార్ధం, 6 లక్షల విలువైన, 155 సెంట్ల స్థలాన్ని ఈ కేంద్రానికి విరాళంగా అందజేసినారు. [3]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

పులవర్తిగూడెం, వెంట్రప్రగడ గ్రామ పంచాయతీ పరిధిలోనిన్ ఒక శివారు గ్రామం.

2013-జూలైలో వెంట్రప్రగడ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బళ్ళా శశికుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ భ్రమరాంబికాసమేత నామేశ్వర స్వామి దేవస్థానం[మార్చు]

ఈ గ్రామంలోని ఈ పురాతన శివాలయం ప్రముఖమైనది. ఈ దేవాలయం చాలా మహిమాన్వితమైన దేవాలయం. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం (మార్చి) లో పొర్ణమికి ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [7]

శ్రీ పట్టాభిరామభద్రాలయం[మార్చు]

శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

శ్రీ షిరిడిసాయి దేవాలయం[మార్చు]

దక్షిణాదిన నెలకొల్పిన మొట్టమెదటి షిరిడిసాయి దేవాలయం ఇదే. దాదాపు 60 సంవత్సరాల క్రిందట ఈ సాయిమందిరాన్ని స్థాపించారు.

ఇంకా ఈ ఊరి ప్రత్యేకతలు సంక్రాంతి పండుగ, శ్రీరామనవమి బాగా జరుపుకుంటారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయ;అధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7038.[4] ఇందులో పురుషుల సంఖ్య 3463, స్త్రీల సంఖ్య 3575, గ్రామంలో నివాస గృహాలు 1876 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016. Cite web requires |website= (help)
  2. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedaparupudi/Ventrapragada". Retrieved 1 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-29. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015,జూన్-5; 41వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-7; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చి-4; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-17; 1వపేజీ. [6] ఈనాడు మెయిన్, వసుంధర పేజీ; 2016,ఆగస్టు-20. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-9; 1వపేజీ.