జలసూత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జలసూత్రం (Jalasutram) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వీరు ప్రధానముగా ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని వెలనాటి వైదీకులు సంబంధించిన బ్రాహ్మణులు. వీరు "అంగిరోగణ భరద్వాజాదులు"కు చెందిన వారు. ముఖ్యముగా భరద్వాజ గణమున అంగీరస, బార్హస్పత్య, భరద్వాజలు ఋషి సామ్యమగుట చేత, అనగా ముగ్గురు ఋషులు ఒకటిగావడము వలన ఇదే గోత్రము, ప్రవర ములు కల మగ వారు ఆడ వారితో కానీ లేదా ఆడ వారు మగ వారితో కానీ వివాహములు జరిపించరాదు.

ప్రముఖులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జలసూత్రం&oldid=3852755" నుండి వెలికితీశారు