చర్చ:జలసూత్రం
Appearance
జలసూత్రం వంశ వృక్షం
[మార్చు]జలసూత్రం (Jalasutram) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. ఈ ఇంటి పేరుతో జన్మించిన వారందరి గురింఛిన వివరముల పట్టికయే జలసూత్రం వంశ వృక్షం గా పిలవ బడుతుంది. వీరు ప్రధానముగా ఆంధ్రప్రదేశ్, కృష్ణ జిల్లాలోని వెలనాటి వైదీకులు సంబందించిన బ్రాహ్మణులు. వీరు "అంగిరోగణ భరద్వాజాదులు"కు చెందిన వారు.
గోత్ర ప్రవరలు
[మార్చు]ఋషి సామ్యం
[మార్చు]- అంగీరస గణ గోత్ర ప్రవరలు: 26
- అంగీరోగణ భరద్వాజాదులు గోత్ర ప్రవరలు: 10
- 'కేవలాంగీరస గోత్ర ప్రవరలు': 11
- అంగీరసుని గణమున భారద్వాజ, గౌతమ, కపి, కణ్వ, ముద్గల, నిరూప, హరిత గణములు త్రయార్షేయ గోత్రములై ఋషులు ఇద్దరు చొప్పున ఆయా గోత్రము లందు వుండి ప్రవర సారూప్య/సామ్యము కలుగుటచే, ఈ ఒకే గోత్ర గణములు కలిగిన వారు ఒకరినొకరు వివాహము ఛేసుకొనుటకు నిషిద్దము.
- ముఖ్యముగా భారద్వాజ గణమున అంగీరస, బార్హస్పత్య, భారద్వాజ లు ఋషి సామ్యమగుట ఛేత, అనగా ముగ్గురు ఋషులు ఒకటి గావడము వలన "ఇదే గోత్రము, ప్రవర ములు కల మగ వారు ఆడ వారితో కానీ లేదా ఆడ వారు మగ వారితో కానీ వివాహము లు జరిపించరాదు.
చివరగా
[మార్చు]- ఈ నియమము ప్రస్తుతము పెక్కు మానవ జాతులలో పాటించుతున్నారు.
మూలాలు
[మార్చు]- శ్రీ ఏమ్మెస్రాయ్ శాస్త్రి, రఛన చేసిన ఆంధ్ర విప్రుల గోత్రముల ఇండ్ల పేర్లు శాఖలు (గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి వారి ప్రచురణ).