అక్షాంశ రేఖాంశాలు: 16°28′00″N 80°57′00″E / 16.466667°N 80.950000°E / 16.466667; 80.950000

దోసపాడు (పెదపారుపూడి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోసపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
దోసపాడు is located in Andhra Pradesh
దోసపాడు
దోసపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°28′00″N 80°57′00″E / 16.466667°N 80.950000°E / 16.466667; 80.950000
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521321
ఎస్.టి.డి కోడ్ 08674

దోసపాడు, కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామం.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు

[మార్చు]

గుడివాడ, నందివాడ, ఉంగుటూరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

రైలు వసతి

[మార్చు]

గ్రామానికి రైల్వే స్టేషన్ ఉంది.ఈ స్టేషన్ మీదుగా అన్ని దూర ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి.

దోసపాడు రైల్వే స్టేషన్ సైన్ బోర్డు దృశ్య చిత్రం

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 41 కి.మీ

విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

మౌలిక వసతులు

[మార్చు]

కళ్యాణమండపం

[మార్చు]

ఈ కల్యాణమండపం నిర్మాణానికి, కీ.శే. తలశిల రత్తయ్య, చంద్రమ్మల ఙాపకార్ధం, వారి మేనల్లుడు ఉప్పల వెంకటేశ్వరావు, ఆయన భార్య సీతామనోహరం, 15 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. వీరి కుమారుడు శ్రీ ఉప్పల ప్రజోత్, ఈ మండపానికి కావలసిన 12 సెంట్ల భూమిని వితరణగా అందించారు. ఈ కళ్యాణమండపాన్ని, 2017,జూన్-18న ప్రారంభించారు. [4]

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. 2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ సజ్జా శివప్రసాద్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ మాయా సత్యనారాయణ ఎన్నికైనారు. [1]
  2. ప్రస్తుత సర్పంచ్ అనారోగ్య కారణాల వలన రాజీనామా చేయడంతో, ఉప సర్పంచిగా ఉన్న శ్రీ మాయా సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వుల మేరకు, 2016,ఫిబ్రవరి-11న సర్పంచిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. [2]

దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-21వతేదీ మంగళవారంనాడు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సువర్చలా, ఆంజనేయస్వామివారల కళ్యాణం వైభవం నిర్వహించారు. 22వతేదీ బుధవారంనాడు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మినుము, పెసర

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015,జూన్-8; 38వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-12; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-22; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-18&20; 2వపేజీ.