నాగాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"నాగాపురం" కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామం[1]. ఎస్.టి.డి.కోడ్ = 08674.

నాగాపురం
నాగాపురం
—  రెవిన్యూ గ్రామం  —
నాగాపురం is located in Andhra Pradesh
నాగాపురం
నాగాపురం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°26′05″N 80°58′07″E / 16.434767°N 80.968594°E / 16.434767; 80.968594
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521263
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పెదపారుపూడి మండలం[మార్చు]

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[3] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, నందివాడ, ఉంగుటూరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 41 కి.మీ

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పాములపాడు.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కర్రే చిట్టిబాబు, సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీమతి ఊడిగ జయరాణి ఉపసర్పంచిగా ఎన్నికైనారు.[4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి సోమవరప్పాడు ఒక శివారు గ్రామం. ఈ గ్రామాన్ని, జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టరు అయిన శ్రీమతి ఊడిగ హిమబిందు, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 2015, జూలై-21వ తేదీనాడు, శ్రీమతి హిమబిందు సోదరీమణులు, ఈ గ్రామంలో, మరుగుదొడ్ల నిర్మాణదారులకు, సిమెంటు వరలను అందజేసినారు. [2]

మూలాలు[మార్చు]

  1. Information Nagapuram Pedaparupudi Krishna Nagapuram Pedaparupudi Krishna Andhra Pradesh Villages India
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedaparupudi/Nagapuram". Retrieved 30 June 2016. External link in |title= (help)
  4. ఈనాడు అమరావతి; 2015,జులై-22; 23వపేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=నాగాపురం&oldid=2855531" నుండి వెలికితీశారు