సోమవరప్పాడు (పెదపారుపూడి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోమవరప్పాడు
—  రెవిన్యూ గ్రామం  —
సోమవరప్పాడు is located in Andhra Pradesh
సోమవరప్పాడు
సోమవరప్పాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°24′32″N 80°04′38″E / 15.408953°N 80.077209°E / 15.408953; 80.077209
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 337
 - పురుషులు 167
 - స్త్రీలు 170
 - గృహాల సంఖ్య 113
పిన్ కోడ్ 521321
ఎస్.టి.డి కోడ్ 08674


సోమవరప్పాడు, పెదపారుపూడి, కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పెదపారుపూడి మండలం[మార్చు]

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, నందివాడ, ఉంగుటూరు,వుయ్యూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా,రైలు సౌకర్యం ఉంది. విజయవాడరైల్వేస్టేషన్: 39 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మందల పరిషత్ పాఠశాల, సోమవరప్పాడు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం, నాగాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామ పరిధిలో వెంట్రప్రగడ - కుదరవల్లి రహదారిప్రక్కన ఒక ఆలయం నిర్మించుచున్నారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినప

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

సోమవరప్పాడు గ్రామాన్ని, జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టరు అయిన శ్రీమతి ఊడిగ హిమబిందు, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 2015,జూలై-21వ తేదీనాడు, శ్రీమతి హిమబిందు సోదరీమణులు, ఈ గ్రామంలో, మరుగుదొడ్ల నిర్మాణదారులకు, సిమెంటు వరలను అందజేసినారు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 337 - పురుషుల సంఖ్య 167 - స్త్రీల సంఖ్య 170 - గృహాల సంఖ్య 113;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 308.[3] ఇందులో పురుషుల సంఖ్య 164, స్త్రీల సంఖ్య 144, గ్రామంలో నివాస గృహాలు 92 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-7; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,అక్టోబరు-16; 1వపేజీ.