నాగాయలంక మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగాయలంక
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో నాగాయలంక మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో నాగాయలంక మండలం స్థానం
నాగాయలంక is located in Andhra Pradesh
నాగాయలంక
నాగాయలంక
ఆంధ్రప్రదేశ్ పటంలో నాగాయలంక స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°57′00″N 80°55′00″E / 15.9500°N 80.9167°E / 15.9500; 80.9167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం నాగాయలంక
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 51,479
 - పురుషులు 26,247
 - స్త్రీలు 25,232
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.58%
 - పురుషులు 67.26%
 - స్త్రీలు 55.71%
పిన్‌కోడ్ 521120

నాగాయలంక మండలం, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా లోని మండలాల్లో ఒకటి.OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. పెద్దకమ్మవారిపాలెం
 2. చిన కమ్మవారిపాలెం
 3. భావదేవరపల్లి
 4. చోడవరం (నాగాయలంక మండలం)
 5. ఎదురుమొండి
 6. ఏటిమొగ
 7. గణపేశ్వరం
 8. కమ్మనమోలు
 9. నాగాయలంక
 10. నంగేగడ్డ
 11. పర్రచివర
 12. టి.కొత్తపాలెము
 13. తలగడదీవి
 14. పెదపాలెం(నాగాయలంక)
 15. వక్కపట్లవారిపాలెం
 16. బ్రహ్మానందపురం
 17. సొర్లగొంది
 18. పుల్లయ్యగారిదిబ్బ
 19. మర్రిపాలెం(నాగాయలంక)
 20. సంగమేశ్వరం(నాగాయలంక)
 21. రేమాలవారిపాలెం
 22. నాచుగుంట
 23. ఈలచెట్లదిబ్బ
 24. గుల్లలమోద
 25. శివనాగపురం
 26. డేగలవారిపాలెం
 27. దిండి(నాగాయలంక)
 28. బర్రంకుల