బ్రహ్మానందపురం
స్వరూపం
"బ్రహ్మానందపురం" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.
| బ్రహ్మానందపురం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°00′36″N 80°58′37″E / 16.01°N 80.977°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా |
| మండలం | నాగాయలంక |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 521 120 |
| ఎస్.టి.డి కోడ్ | 08671 |
ఈ గ్రామం వక్కపట్లవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన
సమీప మండలాలు
[మార్చు]అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ