కోడూరు మండలం (కృష్ణా)

From వికీపీడియా
Jump to navigation Jump to search
కోడూరు
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో కోడూరు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో కోడూరు మండలం స్థానం
కోడూరు is located in Andhra Pradesh
కోడూరు
కోడూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో కోడూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°00′08″N 81°02′30″E / 16.002256°N 81.041794°E / 16.002256; 81.041794
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం కోడూరు, కృష్ణా
గ్రామాలు 9
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 49,571
 - పురుషులు 25,056
 - స్త్రీలు 24,515
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.69%
 - పురుషులు 65.90%
 - స్త్రీలు 57.38%
పిన్‌కోడ్ 521 328


కోడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్ నం. 521 328., యస్.టీ.డీ. కోడ్. 08671.OSM గతిశీల పటము

గ్రామాలు[edit]

జనాభా[edit]

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]

క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. కోడూరు 4,145 16,097 8,141 7,956
2. లింగారెడ్డిపాలెం 1,518 5,938 2,974 2,964
3. మాచవరం 397 1,614 825 789
4. మందపాకల 1,398 5,277 2,696 2,581
5. పిట్టల్లంక 784 3,111 1,571 1,540
6. రామకృష్ణాపురం 691 2,690 1,388 1,302
7. సాలెంపాలెం 815 3,128 1,570 1,558
8. ఉల్లిపాలెం 1,448 5,332 2,684 2,648
9. విశ్వనాథపల్లి 1,685 6,384 3,207 3,177
  1. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". మూలం నుండి 2013-10-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2019-01-13. Cite web requires |website= (help)