ఊటగుండం
స్వరూపం
ఊటగుండం, కృష్ణా జిల్లా, కోడూరు (కృష్ణా) మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఊటగుండం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°56′59″N 81°04′18″E / 15.949703°N 81.071569°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ భౌగోళికం
[మార్చు]ఈ గ్రామం బంగాళాఖాతం సముద్రానికి అతి దగ్గరగా ఉంది.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఊటగుండం, రామకృష్ణాపురం (కోడూరు) గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.