దింటిమెరక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"దింటిమెరక" కృష్ణా జిల్లా కోడూరు (కృష్ణా) మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 328., ఎస్.టి.డి.కోడ్ =08671.

దింటిమెరక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, పెడన, మచిలీపట్నం, గుడివాడ

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలక, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 79 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, లింగారెడ్దిపాలెం

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం కోడూరు గ్రామానికి ఒక శివారు గ్రామం.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్యస్వామివారల ఆలయం[మార్చు]

ఈ గ్రామములో ఒక నెలరోజుల క్రితం, 7వ నంబరు పంటకాలువలో అమ్మవారి, స్వామివారల విగ్రహాలు కొట్టుకు రావడంతో, ఆ ప్రాంత రైతులు వాటిని బయటకు తీసి, అక్కడే పంటకాలువ ప్రక్కనే ప్రతిష్ఠించి పూజలు చేసారు. కోడూరుకు చెందిన శ్రీ కంచర్లపల్లి లీలాకృష్ణ అను భక్తుడు, ఆలయనిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయడంతో ఆలయం రూపుదిద్దుకున్నది. ఇక్కడి భక్తులు ఆలయానికి ఒక కమిటీని ఏరోఅటుచేసుకొని, 2015,మార్చ్-5వ తేదీ, ఫాల్గుణపౌర్ణమి, గురువారం నాడు, ప్రథమ జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన్మారు. ఈ జాతరకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి, అమ్మవార్కి పాల పొంగళ్ళు వండి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. [1] ఈ ఆలయంలో శ్రీ గోపయ్య, తిరుపపతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమమాన్ని, 2016,ఫిబ్రవరి-11వ తెదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కోడూరు గ్రామానికి చెందిన మందుల దుకాణ యజమాని శ్రీ అన్నం వెంకటేశ్వరరావు, తన తండ్రి కీ.శే.అన్నం సత్యలింగం (తాతయ్య) ఙాపకార్ధం, ఈ కార్యక్రమానికి వితరణ చేసారు. [2] ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-22వ తేదీ, మాఘశుద్ధ పౌర్ణమినాడు అమ్మవారి కల్యాణాన్ని, నయనానందకరంగా నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-4 & 6 పేజీలు [2] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-12; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-23; 2వపేజీ.