Coordinates: 16°26′N 80°59′E / 16.43°N 80.99°E / 16.43; 80.99

గుడివాడ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°26′N 80°59′E / 16.43°N 80.99°E / 16.43; 80.99
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
మండల కేంద్రంగుడివాడ
Area
 • మొత్తం112 km2 (43 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం1,61,453
 • Density1,400/km2 (3,700/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి999


గుడివాడ మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండల పరిధిలో నిర్జన గ్రామాలుతో కలిపి 29 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం. [3][4]

OSM గతిశీల పటం

మండల జనాభా[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలో మొత్తం జనాభా 1,52,285 మంది ఉన్నారు. అందులో పురుషులు 75,674 మంది కాగా, స్త్రీలు 76,611 మంది ఉన్నారు. మండల అక్షరాస్యత మొత్తం 76.04%. పురుషులు అక్షరాస్యత 80.99% కాగా,- స్త్రీలు అక్షరాస్యత 71.19% ఉంది.

మండలం లోని పురపాలక సంఘాలు, పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బేతవోలు
  2. బిళ్లపాడు
  3. బొమ్ములూరు
  4. చిలకమూడి
  5. చినయెరుకపాడు
  6. చిరిచింతాల
  7. చౌటపల్లి
  8. దొండపాడు
  9. గంగాధరపురం
  10. గుడివాడ గ్రామీణ
  11. గుంటకోడూరు
  12. కసిపూడి
  13. కల్వపూడిఅగ్రహారం
  14. లింగవరం
  15. మందపాడు
  16. మెరకగూడెం
  17. మోటూరు
  18. పెదఎరుకపాడు
  19. రామచంద్రాపురం
  20. రామనపూడి
  21. సైదేపూడి
  22. సీపూడి
  23. సేరిదింటకూరు
  24. శేరిగొల్వేపల్లి
  25. సేరి వేల్పూర్
  26. సిద్ధాంతం
  27. తాటివర్రు
  28. వలివర్తిపాడు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. పర్నాస
  2. మల్లాయపాలెం
  3. చినవానిగూడెం

గ్రామాల జనాభా గణాంకాలు[మార్చు]

  • 2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు స్త్రీలు
1. బేతవోలు 303 1,252 633 619
2. బిల్లపాడు 773 2,985 1,497 1,488
3. బొమ్ములూరు 549 2,117 1,102 1,015
4. చిలకమూడి 94 342 172 170
5. చినయెరుకపాడు 325 1,260 646 614
6. చిరిచింతాల 254 1,016 502 514
7. చౌటపల్లి 584 2,181 1,059 1,122
8. దొండపాడు 851 3,020 1,528 1,492
9. గంగాధరపురం 258 1,028 528 500
10. గుడివాడ (గ్రామీణ) 1,121 4,542 2,249 2,293
11. గుంటకోడూరు 269 1,028 523 505
12. కల్వపూడిఅగ్రహారం 255 968 499 469
13. కాశిపూడి 114 378 202 176
14. లింగవరం 664 2,438 1,231 1,207
15. మందపాడు (గ్రామీణ) 19 74 35 39
16. మెరకగూడెం 46 226 112 114
17. మోటూరు 1,078 4,030 2,033 1,997
18. పెదఎరుకపాడు (గ్రామీణ) 56 199 104 95
19. రామచంద్రాపురం 53 202 91 111
20. రామనపూడి 396 1,530 784 746
21. సైదేపూడి 93 344 179 165
22. సీపూడి 253 954 490 464
23. సేరిదింటకూరు 260 900 463 437
24. శేరిగొల్వేపల్లి 334 1,100 543 557
25. సేరి వేల్పూర్ 337 1,242 658 584
26. సిద్ధాంతం 106 344 173 171
27. తటివర్రు 315 1,256 635 621
28. వలివర్తిపాడు (గ్రామీణ) 585 2,275 1,136 1,139

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages & Towns in Gudivada Mandal of Krishna, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-04-15.
  4. "Villages and Towns in Gudivada Mandal of Krishna, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-04-15.[permanent dead link]

వెలుపలి లంకెలు[మార్చు]