కల్వపూడిఅగ్రహారం
కల్వపూడిఅగ్రహారం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గుడివాడ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,025 |
- పురుషులు | 516 |
- స్త్రీలు | 509 |
- గృహాల సంఖ్య | 342 |
పిన్ కోడ్ | 521301 |
ఎస్.టి.డి కోడ్ |
కల్వపూడిఅగ్రహారం, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామము.
విషయ సూచిక
- 1 గ్రామ చరిత్ర
- 2 గ్రామం పేరు వెనుక చరిత్ర
- 3 గ్రామ భొగోళికం
- 4 గ్రామానికి రవాణా సౌకర్యం
- 5 గ్రామంలోని విద్యా సౌకర్యాలు
- 6 గ్రామంలోని మౌలిక సదుపాయాలు
- 7 గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
- 8 గ్రామ పంచాయతీ
- 9 గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
- 10 గ్రామంలో ప్రధాన పంటలు
- 11 గ్రామంలో ప్రధాన వృత్తులు
- 12 గ్రామ ప్రముఖులు
- 13 గ్రామ విశేషాలు
- 14 గణాంకాలు
- 15 మూలాలు
- 16 వెలుపలి లింకులు
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భొగోళికం[మార్చు]
సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]
కల్వపూడిఅగ్రహారం నుండి గుడివాడ పట్టణం 10 కి.మీ. దూరంలో ఉన్నది.
సమీప మండలాలు[మార్చు]
గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది. 2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి సరళ సర్పంచిగా ఎన్నికైనారు. [4]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
శ్రీమద్గంగా అనాపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం[మార్చు]
ఈ ఆలయ నిర్మాణం స్వస్తిశ్రీ శాశ్వతనామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి (సౌమ్య)బుధవారం అనగా జనవరి-30,1901 వ తేదీన ప్రారంభింపబడినది. ఈ ఆలయ 115వ వార్షిక బ్రహ్మోత్సవాలు 2016,ఫిబ్రవరి-18, మాఘశుద్ధ ఏకాదశి నుండి 22వ తేదీ పౌర్ణమి, సోమవారం వరకు వైభవంగా నిర్వహించెదరు. [1]&[2]
ఈ ఆలయానికి ఈ గ్రామములోని సర్వే నం. 26/1 లో 5.12 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. [3]
శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం[మార్చు]
ఈ ఆలయ నిర్మాణం స్వస్తిశ్రీ శాశ్వతనామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి (సౌమ్య)బుధవారం అనగా జనవరి-30,1901 వ తేదీన ప్రారంభింపబడినది. [1]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 968.[1] ఇందులో పురుషుల సంఖ్య 499, స్త్రీల సంఖ్య 469, గ్రామంలో నివాసగృహాలు 255 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 1,025 - పురుషుల సంఖ్య 516 - స్త్రీల సంఖ్య 509 - గృహాల సంఖ్య 342
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు కృష్ణా/గుడివాడ; 2013,అక్టోబరు-8;. 3వపేజీ. [2] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,ఫిబ్రవరి-18; 3వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,జూన్-1; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,జూన్-2; 1వపేజీ.
![]() |
నందివాడ మండలం | ![]() | ||
పెదపారుపూడి మండలం. | ![]() |
|||
| ||||
![]() | ||||
గుడ్లవల్లేరు మండలం, పామర్రు మండలం |