చినవానిగూడెం
Appearance
చినవానిగూడెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°24′27″N 80°58′04″E / 16.407541°N 80.967711°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | గుడివాడ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521301 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
చినవానిగూడెం, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
- చినవానిగూడెంలో నివాసం ఉండే గంజి ఆంజనేయులు విశ్రాంత ప్రొఫెసరు. ఇతని కుమార్తె అనుపమ డిల్లీలో కలెక్టరుగా పనిచేయుచుంది. ఈమెకు ఈ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని చాలా అబిలాష ఉంది. [1]
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 11 మీ.ఎత్తుTime zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలు
[మార్చు]గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, మచిలీపట్నం
సమీప మండలాలు
[మార్చు]పెదపారుపూడి, నందివాడ, గడ్లవల్లేరు, పామర్రు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్ పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]పెదపారుపూడి, నందివాడ, గడ్లవల్లేరు, పామర్రు
మూలాలు
[మార్చు]
వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు,కృష్ణా,డిసెంబరు-23,2013;16వ పేజీ.