దొండపాడు (గుడివాడ మండలం)
దొండపాడు (గుడివాడ మండలం) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గుడివాడ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,664 |
- పురుషులు | 1,334 |
- స్త్రీలు | 1,330 |
- గృహాల సంఖ్య | 879 |
పిన్ కోడ్ | 521323 |
ఎస్.టి.డి కోడ్ |
దొండపాడు కృష్ణా జిల్లా గుడివాడ మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 521 323., ఎస్.ట్.డి.కోడ్ = 08674.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]
దొండపాడు నుండి గుడివాడ పట్టణం 9 కి.మీ. దూరంలో ఉంది.
సమీప మండలాలు[మార్చు]
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]
గ్రామములోని ఈ సంఘంలో, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 100% ఋణాలు వసూలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. [2]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది.
- ఈ గ్రామ పంచాయతీ 1957,నవంబరు-27వ తేదీనాడు ఏర్పడినది. [5]
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీ గద్దె వెంకటరామాంజనేయులు {రాము}, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో 13 సంవత్సరాలుగా, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా బండిచక్రాలతో 1116 సహస్ర దీపాలంకరణ చేస్తున్నారు. [6]
ఈ ఆలయ 14వ వార్షికొత్సవాన్ని, 2017,మార్-10వతేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [7]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
ఇక్కడ వరి ముఖ్యమైన పంట.
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ప్రవాసాంధ్రులొకరు, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [4]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3020.[1] ఇందులో పురుషుల సంఖ్య 1528, స్త్రీల సంఖ్య 1492, గ్రామంలో నివాస గృహాలు 851 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 2,664 - పురుషుల సంఖ్య 1,334 - స్త్రీల సంఖ్య 1,330 - గృహాల సంఖ్య 879
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు అమరావతి; 2015,జులై-1; 30వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-14; 25వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-16; 26వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-27; 26వపేజీ. [6] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,మార్చి-4; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మార్చి-11; 1వపేజీ.
ఇదే పేరుతో మరి కొన్ని గ్రామాలున్నాయి. వాటి లింకులకొరకు సందేహ నివృత్తి పేజీ దొండపాడు చూడండి.