లింగవరం (గుడివాడ)
Jump to navigation
Jump to search
లింగవరం (గుడివాడ) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గుడివాడ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 2,604 |
- పురుషులు | 1,231 |
- స్త్రీలు | 1,207 |
- గృహాల సంఖ్య | 664 |
పిన్ కోడ్ | 521327 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
లింగవరం, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 327., ఎస్.టి.డి.కోడ్ = 08674.
- ఈ గ్రామంలో 5 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉన్నది. దానిలో దాత మాజీ సర్పంచి శ్రీ గాదిరెడ్డి రామలింగారెడ్డి తమ తల్లిదండ్రులు శ్రీమతి పున్నమ్మ & శ్రీ రామకృష్ణారెడ్డి ల గ్నాపకార్ధం, తన స్వంత ధనం రు.10 లక్షలు వెచ్చించి, ఈ స్థలంలో గ్రామస్తుల అవసరాలకోసం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మించి ఇచ్చారు. [2]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2438.[1] ఇందులో పురుషుల సంఖ్య 1231, స్త్రీల సంఖ్య 1207, గ్రామంలో నివాస గృహాలు 664 ఉన్నాయి.
సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]
లింగవరం నుండి గుడివాడ పట్టణం 2 కి.మీ. దూరంలో ఉన్నది.
గ్రామ పంచాయతీ[మార్చు]
భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది.
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.
[2] ఈనాడు కృష్ణా; 5,డిసెంబరు,2013. 11వ పేజీ.
![]() |
నందివాడ మండలం | ![]() | ||
ఉంగుటూరు మండలం. | ![]() |
ముదినేపల్లి మండలం | ||
| ||||
![]() | ||||
గుడ్లవల్లేరు మండలం, |