చినయెరుకపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చినయెరుకపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం గుడివాడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,076
 - పురుషుల సంఖ్య 535
 - స్త్రీల సంఖ్య 541
 - గృహాల సంఖ్య 222
పిన్ కోడ్ 521322
ఎస్.టి.డి కోడ్ 08674

చినయెరుకపాడు, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 322., యస్.టీ.డీ.కోడ్ 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 11 మీ.ఎత్తుTime zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]

హనుమాన్ జంక్షన్, పెడన, మచిలీపట్నం. చినయెరుకపాడు నుండి గుడివాడ పట్టణం 5 కి.మీ. దూరంలో ఉంది.

సమీప మండలాలు[మార్చు]

పెదపారుపూడి, నందివాడ, గడ్లవల్లేరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

గుడివాడ, గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్: 48 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

కమ్, డల పరిషత్ పాఠశాల

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామము.లోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయం[మార్చు]

సకల సౌభాగ్యాలనిచ్చే అష్టలక్ష్మీదేవి కొలువుదీరిన ఆలయం ఈ గ్రామంలో అలరారుతోంది. దత్తపీఠాధిపతి సచ్చిదానందస్వామివారి సంకల్పంతో, దత్త భక్తుల సహకారంతో రూపుదిద్దుకున్న మహిమాన్విత ఆలయమిది. సకల దేవతల నివాస స్థలంగా ఉన్నదీ ఆలయం. కోరినకోర్కెలు తీర్చే తల్లిగా, రమణీయమైన ప్రకృతి సౌందర్యాలమధ్య అలరారే ఈ ఆలయం, భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. [1]

ఈ ఆలయాన్ని 2016, జనవరి-8వతేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు, మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి సందర్శించి, స్వయంగా ఆలయంలో సహస్ర కమలార్చన, శ్రీ చక్రపూజ నిర్వహించెదరు. [2]

2017, మార్చి-12వతేదీ ఆదివారం (ఫాల్గుణ పౌర్ణమి) నాడు, అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా, ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1260.[1] ఇందులో పురుషుల సంఖ్య 646, స్త్రీల సంఖ్య 614, గ్రామంలో నివాసగృహాలు 325 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,076 - పురుషుల సంఖ్య 535 - స్త్రీల సంఖ్య 541 - గృహాల సంఖ్య 222

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013, ఆగస్టు-27. [2] ఈనాడు అమరావతి; 2016, జనవరి-8; 25వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, మార్చి-11; 1వపేజీ.