గంగాధరపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగాధరపురం
—  రెవిన్యూ గ్రామం  —
గంగాధరపురం is located in Andhra Pradesh
గంగాధరపురం
గంగాధరపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′46″N 81°00′12″E / 16.412676°N 81.003342°E / 16.412676; 81.003342
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడివాడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,202
 - పురుషులు 591
 - స్త్రీలు 611
 - గృహాల సంఖ్య 371
పిన్ కోడ్ 521301
ఎస్.టి.డి కోడ్

గంగాధరపురం, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]

గంగాధరపురం నుండి గుడివాడ పట్టణం 3 కి.మీ. దూరంలో ఉంది.

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో చదువుచున్న ముగ్గురు విద్యార్థులు, జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైనారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులోని మినర్వా విద్యా సంస్థల ప్రాంగణంలో, 2014, నవంబరు-8,9 తేదీలలో 29వ అంతర్ జిల్లా సబ్-జూనియర్ టెన్నికాయిట్ పోటీలలో పాల్గొని తమ అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి వీరు జాతీయ పోటీలకు ఎంపికైనారు. ఈ పోటీలలో మొదటి స్థానం పొందిన గుజ్జర్లమూడి పూర్ణిమాలక్ష్మి, తృతీయస్థానంలో నిలిచిన జక్కుల కీర్తి, బాలుర విభాగంలో ద్వితీయస్థానంలో నిలిచిన నంద్యాల నాగేశ్వరరావు, జనవరి-2015 లో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో నవ్యాంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొంటారు. ఈ పాఠశాల పి.డి.శ్రీ పొట్లూరి చంద్రశేఖర్, ఈ క్రీడాకారులను అభినందించి, 7వేల రూపాయల నగదు పారితోషికం అందజేసినారు. [2] 2015, ఆగస్టు-22వ తేదీనాడు, అనకాపల్లిలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సౌత్ జోన్ టెన్నికాయిట్ ఛాంపియన్ షిప్ పోటీలలో, ఈ పాఠశాలలో చదువుచున్న గుజ్జర్లమూడి పూర్ణిమాలక్ష్మి ప్రథమస్థానంలోనూ, జక్కుల కీర్తి చతుర్థస్థానంలోనూ నిలిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరిద్దరూ సెప్టెంబరు/2015లో మహబూబ్ నగర్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొంటారు. [3] ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన జాతీయస్థాయి టెన్నికాయిట్ స్కూల్ ఫెడెరేషన్ 4-17 విభాగంలో, ఈ పాఠశాలకు చెందిన జక్కుల కీర్తి, గుజర్లమూడి పూర్ణిమాలక్ష్మి అను విద్యార్థినులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పాల్గొని, టీం ఛాంపియన్ షిప్ లో కాంస్యపతకం సాధించారు. [4]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి అవ్వారు రేణుజాదేవి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1028.[1] ఇందులో పురుషుల సంఖ్య 528, స్త్రీల సంఖ్య 500, గ్రామంలో నివాసగృహాలు 258 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,202 - పురుషుల సంఖ్య 591 - స్త్రీల సంఖ్య 611 - గృహాల సంఖ్య 371

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014, నవంబరు-11; 15వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-25; 25వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016, జనవరి-8; 25వపేజీ.