చౌటపల్లి (గుడివాడ)
చౌటపల్లి (గుడివాడ) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గుడివాడ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,190 |
- పురుషులు | 1,084 |
- స్త్రీలు | 1,106 |
- గృహాల సంఖ్య | 619 |
పిన్ కోడ్ | 521323 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
చౌటపల్లి, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 323., యస్.టీ.డీ.కోడ్ = 08674.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాలు[మార్చు]
చౌటపల్లి నుండి గుడివాడ పట్టణం 7 కి.మీ. దూరంలో ఉంది.
సమీప మండలాలు[మార్చు]
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది.
- 2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి ఇంటి లక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
- ఈ పంచాయతీకి నూతనంగా నిర్మించిన శాశ్వత భవనాన్ని, 2015,జులై- 13వ తేదీ సోమవారంనాడు ప్రారంభించారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ రామాలయం[మార్చు]
చౌటపల్లి ఎస్,సి,కాలనీలో ఈ ఆలయ నిర్మాణానికి, 2017,మార్చి-22వతేదీ బుధవారంనాడు శంకుస్థాపన నిర్వహించారు, ఈ ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఐదు లక్ల్షల రూపాయలు అందజేయుచున్నది. [5]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
ప్రముఖులు[మార్చు]
- ఘంటసాల వెంకటేశ్వరరావు
- ఏ.యస్.రావు గుంటూరు లాంఫాంలో ముఖ్య శాస్త్రవేత్త . వీరికి ఇండియన్ సొసైటీ నుండి భారతదేశంలో ఏటా ఇద్దరికీ మాత్రమే యిచ్చే ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని 2011-12 సంవత్సరానికి గాను ఈయనకు అందజేశారు. [2]
- వడ్లమూడి ఉమా చౌదర ప్రముఖ హరికథా కాళాకారులు. [4]
- అట్లూరి పిచ్చేశ్వర రావు
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2181.[1] ఇందులో పురుషుల సంఖ్య 1059, స్త్రీల సంఖ్య 1122, గ్రామంలో నివాసగృహాలు 584 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 2,190 - పురుషుల సంఖ్య 1,084 - స్త్రీల సంఖ్య 1,106 - గృహాల సంఖ్య 619
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు గుంటూరు; 2012,ఏప్రిల్-21; 16వపేజీ. [3] ఈనాడు అమరావతి 2015,జులై-14; 31వపేజీ. [4] ఈనాడు వసుంధర పేజీ; 2016,ఏప్రిల్-11. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,మార్చి-23; 1వపేజీ.