ఉంగుటూరు మండలం (కృష్ణా జిల్లా)
Jump to navigation
Jump to search
ఉంగుటూరు | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో ఉంగుటూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ఉంగుటూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°30′18″N 80°52′54″E / 16.504895°N 80.881634°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | ఉంగుటూరు, కృష్ణా |
గ్రామాలు | 30 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 54,347 |
- పురుషులు | 26,946 |
- స్త్రీలు | 27,401 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 66.22% |
- పురుషులు | 71.94% |
- స్త్రీలు | 60.63% |
పిన్కోడ్ | 521312 |
ఉంగుటూరు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన గుడివాడ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
సమీప మండలాలు[మార్చు]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- ఆముదాలపల్లి
- అత్కూరు
- బొకినాల
- చాగంతిపాడు
- చికినాల
- దిబ్బనపూడి
- ఎలుకపాడు
- గారపాడు (ఉంగుటూరు)
- ఇందుపల్లి (ఉంగుటూరు)
- కొయ్యగురపాడు
- లంకపల్లె అగ్రహారం
- మధిరపాడు
- మానికొండ
- ముక్కపాడు
- నాగవరప్పాడు
- నందమూరు
- ఒంద్రంపాడు
- పెదఅవుటపల్లి
- పొనుకుమాడు
- పొట్టిపాడు
- తరిగొప్పుల (ఉంగుటూరు)
- తారిగొప్పుల ఖంద్రిక
- తేలప్రోలు
- తుట్టగుంట
- ఉంగుటూరు
- వెలదిపాడు
- వెలదిపాడు ఖంద్రిక
- వెన్నూతల
- వేమండ
- వేంపాడు
మండలంలోని గ్రామాల వారీ జనాభా గణాంకాలు[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | ఆముదాలపల్లి | 207 | 857 | 434 | 423 |
2. | అత్కూరు | 1,345 | 5,326 | 2,626 | 2,700 |
3. | బొకినాల | 143 | 556 | 275 | 281 |
4. | చాగంటిపాడు | 230 | 970 | 483 | 487 |
5. | చికినాల | 91 | 334 | 162 | 172 |
6. | ఎలుకపాడు | 144 | 538 | 266 | 272 |
7. | గారపాడు | 270 | 967 | 459 | 508 |
8. | ఇందుపల్లి | 903 | 3,264 | 1,639 | 1,625 |
9. | కొయ్యగురపాడు | 313 | 1,211 | 598 | 613 |
10. | లంకపల్లె అగ్రహారం | 199 | 742 | 376 | 366 |
11. | మధిరపాడు | 126 | 453 | 242 | 211 |
12. | మానికొండ | 1,587 | 6,260 | 3,123 | 3,137 |
13. | ముక్కపాడు | 195 | 814 | 408 | 406 |
14. | నాగవరప్పాడు | 250 | 987 | 508 | 479 |
15. | నందమూరు | 393 | 1,434 | 711 | 723 |
16. | ఒంద్రంపాడు | 73 | 223 | 114 | 109 |
17. | పెదఅవుటపల్లి | 1,764 | 7,123 | 3,444 | 3,679 |
18. | పొనుకుమాడు | 242 | 868 | 438 | 430 |
19. | పొట్టిపాడు | 730 | 2,775 | 1,368 | 1,407 |
20. | తరిగొప్పుల | 606 | 2,449 | 1,234 | 1,215 |
21. | తేలప్రోలు | 2,455 | 8,896 | 4,377 | 4,519 |
22. | తుట్టగుంట | 89 | 330 | 171 | 159 |
23. | ఉంగుటూరు | 618 | 2,254 | 1,130 | 1,124 |
24. | వెలదిపాడు | 391 | 1,376 | 687 | 689 |
25. | వెన్నూతల | 136 | 528 | 251 | 277 |
26. | వేమండ | 397 | 1,407 | 713 | 694 |
27. | వెంపాడు | 356 | 1,405 | 709 | 696 |