మూస చర్చ:కృష్ణా జిల్లా మండలాలు
స్వరూపం
మల్లవల్లి మండలం కాదు. అది బాపులపాడు మండలానికి చెందిన గ్రామం. అందుకని తొలగిస్తున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 13:21, 5 మే 2013 (UTC)
మూసలోని మండలాలు వరసక్రమం కూర్పు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022 భాగంగా జారీచేసిన రాజపత్రం ప్రకారం మండలాలు వరసక్రమం కూర్పు చేసాను.--యర్రా రామారావు (చర్చ) 09:28, 5 ఏప్రిల్ 2022 (UTC)