బాపులపాడు మండలం
Jump to navigation
Jump to search
బాపులపాడు | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో బాపులపాడు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో బాపులపాడు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°38′11″N 80°57′58″E / 16.63639°N 80.96611°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | బాపులపాడు |
గ్రామాలు | 28 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 83,286 |
- పురుషులు | 42,041 |
- స్త్రీలు | 41,245 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 64.99% |
- పురుషులు | 70.34% |
- స్త్రీలు | 59.53% |
పిన్కోడ్ | 521105 |
బాపులపాడు మండలం కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
మండలం లోని గ్రామాలు[మార్చు]
- అంపాపురం
- ఆరుగొలను(బాపులపాడు మండలం)
- ఉమామహేశ్వరపురం(బాపులపాడు)
- ఏ.సీతారాంపురం
- ఓగిరాల
- బండారుగూడెం
- బాపులపాడు
- హనుమాన్ జంక్షన్
- బిల్లనపల్లి
- బొమ్ములూరు
- బొమ్ములూరు ఖంద్రిక
- చిరివాడ
- దంటకుంట్ల
- కాకులపాడు
- కానుమోలు
- కె.సీతారామపురము (రాజుగారి నరసన్నపాలెం)
- కోడూరుపాడు
- కొత్తపల్లి
- కొయ్యూరు(బాపులపాడు)
- కురిపిరాల
- పెరికీడు
- మడిచెర్ల
- మల్లవల్లి
- రంగయ్య అప్పారావు పేట
- రామశేషాపురం
- రామన్నగూడెం
- రంగన్నగూడెం
- రేమల్లె
- శేరినరసన్నపాలెం
- శోభనాద్రిపురం (బాపులపాడు)
- సింగన్నగూడెం
- తిప్పనగుంట్ల
- వీరవల్లి
- వేలేరు
- వెంకటాపురం
- వెంకట్రాజుగూడెం
- వైకుంఠ లక్ష్మీపురం
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 84,922 - పురుషుల సంఖ్య 42,406 - స్త్రీల సంఖ్య 42,516 - గృహాల సంఖ్య 24,036;
జనాభా[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అంపాపురం | 1,055 | 4,044 | 1,990 | 2,054 |
2. | ఆరుగొలను | 987 | 3,703 | 1,850 | 1,853 |
3. | బండారుగూడెం | 689 | 2,801 | 1,400 | 1,401 |
4. | బాపులపాడు | 3,306 | 13,621 | 6,851 | 6,770 |
5. | బిల్లనపల్లి | 598 | 2,433 | 1,279 | 1,154 |
6. | బొమ్ములూరు | 724 | 2,716 | 1,382 | 1,334 |
7. | బొమ్ములూరు ఖండ్రిక | 69 | 249 | 129 | 120 |
8. | చిరివాడ | 554 | 2,188 | 1,097 | 1,091 |
9. | దంటగుంట్ల | 212 | 871 | 444 | 427 |
10. | కాకులపాడు | 603 | 2,326 | 1,193 | 1,133 |
11. | కానుమోలు | 2,051 | 8,095 | 4,057 | 4,038 |
12. | కోడూరుపాడు | 1,074 | 4,123 | 2,091 | 2,032 |
13. | కొత్తపల్లి | 575 | 2,415 | 1,209 | 1,206 |
14. | కొయ్యూరు | 424 | 1,618 | 830 | 788 |
15. | కురిపిరాల | 20 | 74 | 39 | 35 |
16. | మడిచెర్ల | 879 | 3,967 | 2,037 | 1,930 |
17. | మల్లవల్లి | 931 | 3,969 | 2,025 | 1,944 |
18. | ఓగిరాల | 551 | 2,202 | 1,057 | 1,145 |
19. | రామన్నగూడెం | 254 | 934 | 485 | 449 |
20. | రంగన్నగూడెం | 455 | 1,747 | 847 | 900 |
21. | రేమల్లె | 884 | 3,423 | 1,722 | 1,701 |
22. | శేరినరసన్నపాలెం | 279 | 1,131 | 581 | 550 |
23. | సింగన్నగూడెం | 300 | 1,083 | 565 | 518 |
24. | శోభనాద్రిపురం | 225 | 995 | 486 | 509 |
25. | తిప్పనగుంట్ల | 345 | 1,315 | 675 | 640 |
26. | వీరవల్లి | 1,613 | 6,233 | 3,178 | 3,055 |
27. | వేలేరు | 1,018 | 4,579 | 2,329 | 2,250 |
28. | వెంకట్రాజుగూడెం | 115 | 431 | 213 | 218 |
- ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-14.