అక్షాంశ రేఖాంశాలు: 16°40′37″N 80°57′40″E / 16.676971°N 80.961125°E / 16.676971; 80.961125

ఏ.సీతారాంపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏ.సీతారాంపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఏ.సీతారాంపురం is located in Andhra Pradesh
ఏ.సీతారాంపురం
ఏ.సీతారాంపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°40′37″N 80°57′40″E / 16.676971°N 80.961125°E / 16.676971; 80.961125
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్

ఏ.సీతారాంపురం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

విద్యాసౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

బ్యాంకులు

[మార్చు]

ఈ గ్రామంలో 19-డిసెంబరు,2013న సప్తగిరి గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం. [1]

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013, జూలై లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కడగల శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. అనంతరం 2016,జనవరి-27న బాపులపాడు మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, వీరిని మండల సర్పంచిల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. [2]&[3

గ్రామములోని ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా డిసెంబరు,19-2013,5వ పేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-4; 4వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016,జనవరి-28; 33వపేజీ.