కె.సీతారామపురం (రాజుగారి నరసన్నపాలెం)
స్వరూపం
కె.సీతారామపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°37′11″N 80°57′47″E / 16.619771°N 80.962933°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | బాపులపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి సుదిమెళ్ళ భాగ్యం |
పిన్ కోడ్ | 521105 |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
కె.సీతారామపురము కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని రెవన్యూయేతర గ్రామం.
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]3 చెరువులు.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి సుదిమెళ్ళ భాగ్యం, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కూరగాయలు, చేపలు పెంపకం
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]- ఎక్స్ సర్పంచి:: శ్రీ బళ్ళా వసంతరావు.
- ఎక్స్ సెక్రటరి:: శ్రీ బళ్ళా వెంకటేశ్వర రావు.
- ఈ గ్రామం నుండి అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, కెనడా మొదలగు విదేశాలకు వెళ్ళినవారు చాలామంది కలరు. ఈ గ్రామం రాజులకు ప్రసిద్ధి. హనుమాన్ జంక్షన్ లారీ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారములో ఈ ఊరికి ప్రత్యేక స్థానం ఉంది.
- ఈ గ్రామం త్వరలోనే కొత్తకళ సంతరించుకొనబోవుచున్నది. గ్రామంలోని చెరువుల అభివృద్ధి, శ్మశానవాటికలోని సౌకర్యాలతోపాటు, వాకింగ్ ట్రాక్, మిని ట్యాంక్ బండ్ వంటివి సాకారం కాబోతున్నవి. స్థానిక రాయలహంపి వ్యాపారసంస్థల అధునేత శ్రీ కనుమూరి రాజాబాబు, ఈ రకమైన గ్రామాభివృద్ధి పనులు చేపట్టడానికి ఇందుకు ముందుకు వచ్చారు. [2]
గ్రామ విశేషాలు
[మార్చు]కె.సీతారామపురం గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడానికై, ఈ గ్రామాన్ని, మండల తె.దే.పా.అధ్యక్షులు చెన్నుబోయిన శివయ్య దత్తత తీసుకున్నారు. [3]
మూలాలు
[మార్చు]
వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు విజయవాడ; 2014,జనవరి-7; 5వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014,సెప్టెంబరు-29; 4వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016,జనవరి-5; 4వపేజీ.