మోపిదేవి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోపిదేవి
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో మోపిదేవి మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో మోపిదేవి మండలం స్థానం
మోపిదేవి is located in Andhra Pradesh
మోపిదేవి
మోపిదేవి
ఆంధ్రప్రదేశ్ పటంలో మోపిదేవి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం మోపిదేవి
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 36,012
 - పురుషులు 18,071
 - స్త్రీలు 17,941
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.35%
 - పురుషులు 66.89%
 - స్త్రీలు 55.81%
పిన్‌కోడ్ 521125

మోపిదేవి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 36,012 - పురుషులు 18,071 - స్త్రీలు 17,941
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అన్నవరం 258 896 444 452
2. అయోధ్య 58 177 89 88
3. బొబ్బర్లంక 225 834 401 433
4. చిరువోలు 185 682 353 329
5. కప్తానుపాలెం 408 1,488 755 733
6. కొక్కిలిగడ్డ 1,194 4,543 2,330 2,213
7. మెల్లమర్రు 53 195 101 94
8. మెల్లమర్తిలంక 188 636 325 311
9. మెరకనపల్లి 315 1,089 544 545
10. మోపిదేవి 1,846 6,686 3,319 3,367
11. మోపిదేవిలంక 210 718 377 341
12. నాగాయతిప్ప 504 1,795 890 905
13. చిరువోలులంక ఉత్తరం 1,164 3,820 1,932 1,888
14. పెదకళ్ళేపల్లి 1,962 7,214 3,623 3,591
15. పెదప్రోలు 955 3,506 1,739 1,767
16. టేకుపల్లి 100 372 182 190
17. వెంకటాపురం 374 1,361 667 694
  1. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-14.