బండికోళ్ళంక
స్వరూపం
బండికోళ్ళంక కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బండికోళ్ళంక | |
— రెవెన్యూయేతర గ్రామం. — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మోపిదేవి |
ప్రభుత్వం | |
- సర్పంచి | కొల్లి చక్రపాణి |
పిన్ కోడ్ | 521 125 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ.దూరంలో ఉంది.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]ప్రకాశం బ్యారేజికి దిగువన 62 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామము, గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలంలో గల తూర్పుపాలెం గ్రామాల మధ్యన 3 టిఎం.సి ల నీటిని నిలువచేయటానికై, 1,215 కోట్ల అంచనా వ్యయంతో ఒక బ్యారేజి నిర్మించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసినారు. [1]
గ్రామ పంచాయతీ
[మార్చు]బండికోళ్ళంక గ్రామం, కొక్కిలిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు ఆంధ్రప్రదేశ్;2020, సెప్టెంబరు-9;16వపేజీ.