వెంకటాపురం (మోపిదేవి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకటాపురం
—  రెవిన్యూ గ్రామం  —
వెంకటాపురం is located in Andhra Pradesh
వెంకటాపురం
వెంకటాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°05′03″N 80°57′08″E / 16.084100°N 80.952202°E / 16.084100; 80.952202
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,347
 - పురుషులు 673
 - స్త్రీలు 674
 - గృహాల సంఖ్య 407
పిన్ కోడ్ 521130
ఎస్.టి.డి కోడ్ 08671

వెంకటాపురం, మోపిదేవి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 130., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో చిరువోలులంక ఉత్తరం, మోపిదేవి, పెదకళ్ళేపల్లి, మోపిదేవిలంక, పిట్టలలంక గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, చల్లపల్లి, కోడూరు, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మోపిదేవి, చల్లపల్లి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 66 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

  1. అంగనవాడీ కేంద్రం.
  2. ఉప పశువైద్యశాల.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగానమ్మ, శ్రీ బోర్లమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయం, వెంకటాపురం గ్రామ శివారు గ్రామమయిన చిర్లపాలెంలో ఉంది. ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక సంబరాలు, అంబరాన్నంటినవి. సుదూర ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు, గ్రామస్థులు, కుటుంబ సమేతంగా వచ్చి, సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చల్ది నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారలకు నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. వనమలమ్మ తల్లిని మేళ తాళాలతో పంటపొలాలలోనికి తీసికొనివచ్చి, క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ రోజుతో అమ్మవారి వార్షిక ఉత్సవాలు పరిసమాప్తమైనవి.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1361,ఇందులో పురుషుల సంఖ్య 667, స్త్రీల సంఖ్య 694, గ్రామంలో నివాస గృహాలు 374 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 145 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 1,347 - పురుషుల సంఖ్య 673 - స్త్రీల సంఖ్య 674 - గృహాల సంఖ్య 407

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Venkatapuram". Archived from the original on 20 మే 2013. Retrieved 26 June 2016. External link in |title= (help)