వెలదిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెలదిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఉంగుటూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి జాలాది గీతాకుమారి
జనాభా (2011)
 - మొత్తం 1,304
 - పురుషుల సంఖ్య 646
 - స్త్రీల సంఖ్య 658
 - గృహాల సంఖ్య 399
పిన్ కోడ్ 521312
ఎస్.టి.డి కోడ్ 08676

వెల్దిపాడు, కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.= 521 312., ఎస్.టీ.డీ.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 25 మీటర్ల ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, హనుమాన్ జంక్షన్, విజయవాడ, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గన్నవరం, నందివాడ, పెదపారుపూడి, గుడివాడ

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

కలవపాముల, వెంట్రప్రగడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 31 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపైషత్ ప్రాథమికోన్నత పాఠశాల, వెలదిపాడు

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి జాలాది గీతాకుమారి సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె సర్పంచిగా ఎన్నికవడం ఇది రెండవ సారి. [1]

గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

  1. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు శ్రీ జాలాది రామకోటయ్య:- ఈ గ్రామస్థులలయిన శ్రీ రామకోటయ్య, పార్టీ తరపున పలు పోరాటాలలో చురుకుగా పాల్గొన్నారు. వెల్దిపాడు సహకారసంఘం అధ్యక్షులుగా, సెంట్రల్ బ్యాంకు డైరెక్టరుగా సేవలందించారు. ఈయన తన 99వ ఏట 2014, మార్చి-10న అశువులు బాశారు. [2]
  2. శ్రీ కాట్రగడ్డ వేణుగోపాలరావు:- వీరు దాతృత్వం కలిగిన మనసున్న మంచివ్యక్తి. వీరు గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు ఐదు ఎకరాల స్థలంతోపాటు, మండల పరిషత్తు పాఠశాలకు ఒక ఎకరం భూమి విరాళంగా అందజేసినారు. నాలుగు సంవత్సరాల క్రితం, గ్రామంలోని రేషను కార్డు ఉన్న లబ్ధిదారులకు ఒక వేయి రూపాయలు, లేనివారికి ఐదువందల రూపాయలు ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వీరు 2015, సెప్టెంబరు-18వ తేదీనాడు 82 సంవత్సరాల వయస్సులో, గ్రామంలోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూసినారు. [3]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,304 - పురుషుల సంఖ్య 646 - స్త్రీల సంఖ్య 658 - గృహాల సంఖ్య 399
జనాభా (2001) - మొత్తం 1376 - పురుషులు 687 -స్త్రీలు 689 -గృహాలు 391 -హెక్టార్లు 255

మూలాలు[మార్చు]

[1] ఈనాడు విజయవాడ; 2013, జూలై-26; 5వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014, మార్చి-11; 5వపేజీ.

[3] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-20; 35వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Unguturu/Veldhipadu". Retrieved 23 June 2016. External link in |title= (help)