పర్నాస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్నాస
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం గుడివాడ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

"పర్నాస" కృష్ణా జిల్లా గుడివాడ మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పల్లపోతు బసవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ వరసిద్ధి గణపతి, శ్రీ విశాలక్షీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారల దేవాలయం[మార్చు]

ఈ గ్రామములోని నాగమోని చెరువుగట్టుపై వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు, ఒక కోటి రూపాయల వ్యయంతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకొంటున్నవి. ఒక ఏడాదిలో పూర్తిచేయటానికి ప్రయత్నించుచున్నారు. ఈ ఆలయానికి 250 సంవత్సరాల చరిత్ర ఉన్నదని గ్రామస్థుల కథనం.[1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

పర్నాస గ్రామంలోని విద్యార్థులు కరాటే పోటీలలో తమ సత్తా చాటారు. కరాటే పోటీలలో, కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి శభాష్ అనిపించుకున్నారు. 2014, మార్చి-16న హైదరాబాదులోని భీంలి గార్డెన్సులో, టైగర్ కుంగ్-ఫూ అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో, 15 ఏళ్ళ వయసు విభాగంలో, గోళ్ళ రవి కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. గోళ్ళ మహేశ్, గోళ్ళ శ్యాం ప్రతిభ చూపినారు. [2]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013, అక్టోబరు-20; 8వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014, మార్చి-22; 6వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-15; 32వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=పర్నాస&oldid=2990462" నుండి వెలికితీశారు