పోటుమీద
Jump to navigation
Jump to search
"పోటుమీద" కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పోటుమీద | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి అద్దంకి శారద |
పిన్ కోడ్ | 521328 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]కొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్:- గుంటూరు 79 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]రవితేజ హైస్కూల్, కోడూరు జిల్లాపరిషత్ హైస్కూల్, లింగారెడ్దిపాలెం
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కడవకొల్లు నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామ విశేషాలు
[మార్చు]- ఈ గ్రామములోని 14/23 సర్వే నంబర్లలో 5 ఎకరాలభూమి, భద్రాచలం దేవస్థానానికి చెందినదిగా అధికారులు గుర్తించారు. [2]
- ఈ గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న అను విద్యార్థిని, ఈ సంవత్సరం నిర్వహించిన ఐ.సి.డబ్ల్యు.ఏ.ఐ. ఇంటరు పరీక్షలలో, అఖిల భారతస్థాయిలో మొదటి స్థానం సంపాదించింది. [3]
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-8; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఫిబ్రవరి-22; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, మార్చి-9; 2వపేజీ.