Jump to content

జయపురం (కోడూరు, కృష్ణా)

అక్షాంశ రేఖాంశాలు: 16°00′48″N 80°59′59″E / 16.013410°N 80.999678°E / 16.013410; 80.999678
వికీపీడియా నుండి

జయపురం, ) కృష్ణా జిల్లా కోడూరు (కృష్ణా) మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

జయపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
జయపురం is located in Andhra Pradesh
జయపురం
జయపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°00′48″N 80°59′59″E / 16.013410°N 80.999678°E / 16.013410; 80.999678
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గ్రామ భౌగోళికం

[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

కొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం 79 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల, జయపురం. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పిట్టల్లంక. రవితేజ హైస్కూల్, కోడూరు. ఆక్సువర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కోడూరు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
1961లో జయపురంలో పంచాయితీ ప్రాథమిక పాఠశాలను ప్రారంభిస్తున్న కల్లూరి చంద్రమౌళి
  1. కీ.శే,తలశిల నాగభూషణం, మాజీ సర్పంచి.
  2. ఈ గ్రామ పంచాయతీకి జూలై-2013 లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి మోపిదేవి వెంకాయమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె 2015,సెప్టెంబరు-17న, 77 సంవత్సరాల వయస్సులో, పదవిలో ఉండగానే, గుండెపోటుతో కాలధర్మం చెందినారు. [2]

గ్రామములోని ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

[మార్చు]

జయపురం గ్రామానికి చెందిన శ్రీ జాస్తి రాధాకృష్ణ, గత మూడు దశాబ్దాలుగా గ్రామంలో పాలసొసైటీ అధ్యక్షులుగా కొనసాగుచున్నారు. గ్రామంలో వీరు పాల సొసైటీ అభివృద్ధికి, రైతులకు పాల ఉత్పత్తి పెంపుదలకు, బోనస్ ల మంజూరుకు వీరు కృషిచేసారు. 4 సం క్రితం వీరు కృష్ణా డైరీకి జరిగిన ఎన్నికలలో డైరెక్టరుగా ఎన్నికైనారు. తాజాగా వీరు మరల ఇటీవల కృష్ణా డైరీకి జరిగిన ఎన్నికలలో డైరెక్టరుగా ఎన్నికైనారు. [1]

మూలాలు

[మార్చు]
  1. "onefivenine.com/india/villages/Krishna/Koduru/Jayapuram". Retrieved 27 June 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,సెప్టెంబరు-27; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-19; 2వపేజీ.