వేణుగోపాలపురం (కోడూరు, కృష్ణా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేణుగోపాలపురం. కృష్ణా జిల్లా కోడూరు (కృష్ణా) మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వేణుగోపాలపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వేణుగోపాలపురం is located in Andhra Pradesh
వేణుగోపాలపురం
వేణుగోపాలపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°03′13″N 81°03′18″E / 16.053747°N 81.055040°E / 16.053747; 81.055040
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

వేణుగోపాలపురం, సాలెంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]