పిట్టల్లంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిట్టల్లంక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి బడే వాణి
జనాభా (2011)
 - మొత్తం 2,820
 - పురుషులు 1,426
 - స్త్రీలు 1,394
 - గృహాల సంఖ్య 832
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

"పిట్టల్లంక", కృష్ణాజిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 121., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో వెంకటాపురం, భోగిరెడ్డిపల్లి, పెదయాదర గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొత్తమాజేరు, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 69 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

బావదేవరపాలెం జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, బడేవరిపాలెం

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

  1. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
  2. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి బడే వాణి సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,820 - పురుషుల సంఖ్య 1,426 - స్త్రీల సంఖ్య 1,394 - గృహాల సంఖ్య 832

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3111.[2] ఇందులో పురుషుల సంఖ్య 1571, స్త్రీల సంఖ్య 1540, గ్రామంలో నివాస గృహాలు 784 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 721 హెక్టారులు.

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగస్టు-3; 1వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Koduru/Pittlalanka". Retrieved 27 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు