కోడూరు
Appearance
కోడూరు పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
మండలాలు
[మార్చు]- కోడూరు మండలం (కృష్ణా)- కృష్ణా జిల్లాకు చెందిన మండలం
- కోడూరు మండలం - వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం
గ్రామాలు
[మార్చు]- రైల్వే కోడూరు - వైఎస్ఆర్ జిల్లాకు చెందిన గ్రామం
- బి. కోడూరు - వైఎస్ఆర్ జిల్లాకు చెందిన గ్రామం
- కోడూరు (కృష్ణా) - కృష్ణా జిల్లాకు చెందిన గ్రామం.
- కోడూరు (ముదినేపల్లి) - కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం
- కోడూరు (ఏ.కొండూరు) - కృష్ణా జిల్లా, ఏ.కొండూరు మండలం లోని గ్రామం.
- కోడూరు (జి.కొండూరు) - కృష్ణా జిల్లా, జి.కొండూరు మండలం లోని గ్రామం.
- కోడూరు (కొండాపురం) - వైఎస్ఆర్ జిల్లా, కొండాపురం మండలానికి చెందిన గ్రామం
- కోడూరు (యర్రగుంట్ల) - వైఎస్ఆర్ జిల్లా, యర్రగుంట్ల మండలానికి చెందిన గ్రామం
- కోడూరు (తూర్పు) - వైఎస్ఆర్ జిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామం
- కోడూరు (పడమర) - వైఎస్ఆర్ జిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామం.
- కోడూరు (బాడంగి) - విజయనగరం జిల్లా, బాడంగి మండలానికి చెందిన గ్రామం
- కోడూరు (పోలాకి) - శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలానికి చెందిన గ్రామం
- కోడూరు (చిలమతూరు) - అనంతపురం జిల్లా, చిలమతూరు మండలానికి చెందిన గ్రామం
- కోడూరు (రౌతులపూడి) - తూర్పు గోదావరి జిల్లా, రౌతులపూడి మండలానికి చెందిన గ్రామం .
- కోడూరు-1 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లిగూడూరు మండలం లోని గ్రామం.
- కోడూరు -2 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లిగూడూరు మండలం లోని గ్రామం