పరుచూరివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరుచూరివారిపాలెం కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పరుచూరివారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566
  • ఈ గ్రామం ఉల్లిపాలెం పంచాయతీ పరిధిలో ఉంది.

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

కోడూరు, మందపాకల, కృష్ణపురం, లింగారెడ్డిపాలెం

సమీప మండలాలు

[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, చల్లపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ.దూరంలో ఉంది

మూలాలు

[మార్చు]