అక్షాంశ రేఖాంశాలు: 16°01′00″N 81°02′48″E / 16.016689°N 81.046541°E / 16.016689; 81.046541

స్వతంత్రపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వతంత్రపురం కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

స్వతంత్రపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
స్వతంత్రపురం is located in Andhra Pradesh
స్వతంత్రపురం
స్వతంత్రపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°01′00″N 81°02′48″E / 16.016689°N 81.046541°E / 16.016689; 81.046541
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గ్రామ భౌగోళికం

[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

ఈ గ్రామం కోడూరు గ్రామ పంచాయతీలోని శివారు గ్రామం.

గ్రామానికి రవాణా సౌకర్యం

[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

శ్రీ చామర్తి ప్రకాశరాయ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

(1) ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న తిరుమలకొండ గోపీకృష్ణ, జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనాడు. 2014, డిసెంబరు-21 నుండి 23 వరకు, గుంటూరుజిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన, రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో ఇతడు ప్రతిభ కనబరచి, జాతీయస్థాయికి ఎంపికైనాడు. [1]

(2) ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న బి.ఎన్.వి.ఎస్.చైతన్య అను విద్యార్థి, 2015, సెప్టెంబరు-8వ తెదీనాడు, విజయవాడలోని డాన్ బాస్కో పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫేర్ పోటీలలో ప్రదర్శించిన, చెత్తను చేద్దాం చిత్తు అను ప్రదర్శన ప్రశంసలనందుకుని, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. [2] (3) ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన కె.ఉమాప్రసన్నలక్ష్మి (9.8 జి.పి.ఏ), శ్రీకాకుళం ఐ.ఐ.ఐ.టి.(9.8 జి.పి.ఏ)లోనూ, మద్దాల పూజ (9.7జి.పి.ఏ) కు నూజివీడులోనూ, బి.ఎన్.వి.ఎస్.చైతన్య (9.7జి.పి.ఏ)కూ, పి.ప్రదీప్ (9.7జి.పి.ఏ)కూ ఒంగోలులోనూ ప్రవేశం సంపాదించినారు. [4]

బి.సి.బాలుర వసతిగృహం

[మార్చు]

ప్రస్తుతం ఇక్కడ 62 మంది విద్యార్థులు ఉంటున్నారు. [3]

గ్రామములో మౌలిక వసతులు

[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-25; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-11; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-3; 43వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జులై-1; 1వపేజీ.