నంగేగడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంగేగడ్డ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,580
 - పురుషులు 1,836
 - స్త్రీలు 1,744
 - గృహాల సంఖ్య 1,096
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

నంగేగడ్డ, కృష్ణా జిల్లా, నాగాయలంక మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం పిన్ కోడ్ నం. 521 120., ఎస్.టీ.డీ.కొడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో వక్కపట్లవారిపాలెం కమ్మనమోలు, గణపేశ్వరం, నాగాయలంక, పర్రచివర, తలగడదీవి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 73 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామంలో మండలపరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉంది.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ఆరోగ్య ఉపకేంద్రం:- ఈ కేంద్రం నిర్మాణానికై, ఈ గ్రామస్థులైన శ్రీ బావిరెడ్డి రాధాకృష్ణమూర్తి, తన భార్య కీ.శే.పుష్పనాగేశ్వరమ్మ ఙాపకార్ధం, 339 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని వితరణగా అందించారు. [3]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బావిరెడ్డి వెంకట శ్రీలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

  1. శ్రీ విరుగులమ్మ అమ్మవారి ఆలయం.
  2. శ్రీ షిర్డీ సాయిబాబా మందిర సేవాశ్రమం:- ఈ ఆశ్రమ 13వ వార్షికోత్సవాన్ని, 2015, ఆగష్టు-18వ తేదీనాడు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయం వద్ద విశేషపూజలు నిర్వహించారు. నంగేగడ్డ నుండి నాగాయలంక వరకు గ్రామోత్సవం నిర్వహించారు. [4]
  3. నాగాయలంక మండల పరిధిలోని నంగేగడ్డ, మర్రిపాలెం గ్రామాల మధ్య శ్రీ శివనాగరాజస్వామివారి కల్యాణోత్సవం, 2016, మే-16వ తేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, విచ్చేసిన ఐదువేలమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,580 - పురుషుల సంఖ్య 1,836 - స్త్రీల సంఖ్య 1,744 - గృహాల సంఖ్య 1,096;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3899.[2] ఇందులో పురుషుల సంఖ్య 1903, స్త్రీల సంఖ్య 1996, గ్రామంలో నివాస గృహాలు 1113 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 858 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "నంగేగడ్డ". Retrieved 27 June 2016.[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 7వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూలై-4; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగష్టు-19; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-17; 1వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=నంగేగడ్డ&oldid=3210160" నుండి వెలికితీశారు