అక్షాంశ రేఖాంశాలు: 15°50′26″N 80°55′13″E / 15.840468°N 80.920416°E / 15.840468; 80.920416

పెద్దకమ్మవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దకమ్మవారిపాలెం
—  రెవెన్యూ గ్రామం  —
పెద్దకమ్మవారిపాలెం is located in Andhra Pradesh
పెద్దకమ్మవారిపాలెం
పెద్దకమ్మవారిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°50′26″N 80°55′13″E / 15.840468°N 80.920416°E / 15.840468; 80.920416
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

పెద్దకమ్మవారిపాలెం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 521 120. ఎస్.టీ.డీ.కోడ్: 08671.

గ్రామ చరిత్ర

[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

గ్రామ భౌగోళికం

[మార్చు]

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు

[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- గ్రామ తొలి సర్పంచ్ కీ.శే.తలశిల కోటేశ్వరరావు కుటుంబసభ్యులు, 2015, జూన్-21న ఈ పాఠశాలకు ఫర్నిచరును వితరణగా అందించారు. [4]

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

[మార్చు]
  1. కీ.శే. పంచనాథం చౌదరి, ఈ సంఘానికి తొలి అధ్యక్షులుగా పనిచేసారు. [4]
  2. ఈ సంఘంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, 100% ఋణాలు వసూలుచేసి ఆదర్శంగా నిలిచారు. మొత్తం రు. 117.33 లక్షల ఋణాన్ని, 2015, మార్చి-26వ తేదీ నాటికి వసూలుచేసారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఋణమాఫీ పథకంలో భాగంగా సంఘపరిధిలో 260 మంది రైతులకు, మొదటి విడతగాగా రు. 36.10 లక్షల మొత్తాన్ని చెల్లించారు. [3]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. కీ.శే. తలశిల కోటేశ్వరరావు, ఈ గ్రామానికి తొలి సర్పంచిగా పనిచేసారు. [4]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ సబ్బినేని ప్రసాదు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయ;అధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ మండవ వెంకటనరసింహారావు, ధాన్యం వ్యాపారిగా గ్రామంలో పేరుతెచ్చుకున్నారు. వీరు నాలుగేళ్ళక్రితం కాలం చేసారు. ఈయన జ్మాపకార్ధం, అమెరికాలో ఉంటున్న వీరి కుమారుడు, సునీల్ కుమార్, గ్రామంలో వెలుగులు నింపాలని, గ్రామంలోని అన్ని వీధులలోనూ వీధిదీపాలు విరాళంగా సమకూర్చారు. తరువాత, 2015, జూన్-21న, తక్కువ విద్యుత్తును ఉపయోగించుకునే 80 వీధిదీపాలను వితరణగా అందజేసినారు. [2]&[4]

మూలాలు

[మార్చు]
  1. "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Pedakammavaripalem". Retrieved 27 June 2016.

వెలుపలి లింకులు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-4; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మార్చి-27; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-22; 1వపేజీ.